Huzurabad | మూడో రౌండ్లోనూ స్వల్ప ఆధిక్యంలో బీజేపీ
Huzurabad | హుజూరాబాద్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు మూడు రౌండ్లు పూర్తయ్యాయి. మూడో రౌండ్ పూర్తయ్యేసరికి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 1269 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

కరీంనగర్ : హుజూరాబాద్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు మూడు రౌండ్లు పూర్తయ్యాయి. మూడో రౌండ్ పూర్తయ్యేసరికి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 1269 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మూడో రౌండ్లో ఈటలకు 911 ఓట్లు అధికంగా పోలయ్యాయి.
మూడో రౌండ్లో ఈటల రాజేందర్ 4064, గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు 3153, కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్‌కు 107 ఓట్లు పోలయ్యాయి. రోటీ మేకర్ గుర్తుకు 43 ఓట్లు, వజ్రం గుర్తుకు 22 ఓట్లు పోలయ్యాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

