Bigala Ganesh Gupta | మాజీ ఎమ్మెల్యే బిగాలకు తప్పిన ప్రమాదం.. కారును ఢీకొట్టిన లారీ.. సురక్షితంగా బయటపడ్డ ఫ్యామిలీ
Bigala Ganesh Gupta | నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా భారీ ప్రమాదం నుంచి బయట పడ్డారు. శనివారం ఆయన తన కుటుంబంతో కారులో హైదరాబాద్ నుంచి నిజామాబాద్‌కు వస్తున్నారు.
Bigala Ganesh Gupta | భిక్కనూరు, జూన్ 6: నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా భారీ ప్రమాదం నుంచి బయట పడ్డారు. శనివారం ఆయన తన కుటుంబంతో కారులో హైదరాబాద్ నుంచి నిజామాబాద్‌కు వస్తున్నారు. ఈ క్రమంలో కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామ సమీపంలోని జాతీయ రహదారి వద్ద వెనుక నుంచి వచ్చిన లారీ అతివేగంగా బిగాల గణేశ్ ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది.
దీంతో కారు అదుపు తప్పి డివైడర్ పైకెక్కి సుమారు 50 మీటర్ల వరకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారు దెబ్బతిన్నప్పటికీ, అందులో ప్రయాణిస్తున్న వారంతా సురక్షితంగా బయటపడ్డారు. అతివేగంగా నడిపి ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్టు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

