బీటీపీఎస్‌లో ఉద్యోగ కల్పన ప్రక్రియ ప్రారంభం
భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం | జిల్లాలోని పినపాక, మణుగూరు మండలాల సరిహద్దుల్లో నిర్మిస్తున్న (4x270) 1080 మెగావాట్ల సామర్థ్యం కలిగిన భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం(బీటీపీఎస్)లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది.

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని పినపాక, మణుగూరు మండలాల సరిహద్దుల్లో నిర్మిస్తున్న (4×270) 1080 మెగావాట్ల సామర్థ్యం కలిగిన భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం(బీటీపీఎస్)లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ఈ పవర్‌ప్లాంట్ నిర్మాణంతో జీవనాధారమైన భూములు కోల్పోయిన రైతు కుటుంబాలకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీని అందించింది. ఈ ప్లాంట్ నిర్మాణంతో భూములు కోల్పోయిన 346 మంది భూ నిర్వాసితులు ఉద్యోగం ఆవకాశం కల్పించాలని కోరుతూ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి..
మద్యం డోర్ డెలివరీ చేస్తానంటూ మోసం
త్వరలో సోమశిల- సిద్ధేశ్వరం బ్రిడ్జి నిర్మాణం
న్యాయవాది వృత్తిలో ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
అసంపూర్తి పనులు సత్వరమే పూర్తి చేయాలి
మెరుగైన వైద్యమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే గండ్ర
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

