ఈ పరాభవానికి మహిళలే బుద్ధి చెబుతారు
మహిళలకు 2029 పార్లమెంట్ ఎన్నికలకు ముందుగానే 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో వీగిపోవడంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కాంగ్రెస్, దాని మిత్రపక్షాలపై విరుచుకుపడ్డారు.
- ఇండియా కూటమికి అమిత్ షా హెచ్చరిక
న్యూఢిల్లీ: మహిళలకు 2029 పార్లమెంట్ ఎన్నికలకు ముందుగానే 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో వీగిపోవడంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కాంగ్రెస్, దాని మిత్రపక్షాలపై విరుచుకుపడ్డారు. లోక్సభ, రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అందచేయగల ముఖ్యమైన బిల్లు ఆమోదం పొందకుండా అడ్డుకున్నాయని మండిపడ్డారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును తిరస్కరించి, దానికి సంబరాలు జరుపుకోవడం, దానిపై విజయ నినాదాలు చేయడం ఖండించాల్సిన విషయం అని ఆయన ఆక్షేపించారు. ‘ఈరోజు లోక్సభలో చాలా విచిత్రమైన దృశ్యం కనిపించింది.
కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, సమాజ్వాదీ పార్టీలు నారీ శక్తి వందన్ అధినియం అనే కీలకమైన రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదాన్ని అడ్డుకున్నాయి. ఇప్పుడు దేశానికి చెందిన మహిళలకు తమ హక్కు అయిన 33 శాతం రిజర్వేషన్లు లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలలో లభించవు. ఇది కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు మొదటిసారి చేసిన పని కాదు. పదేపదే చేశాయి. వాటి ఆలోచనా విధానం మహిళలు గానీ దేశ ప్రయోజనాలపై గానీ లేదు అని అమిత్ షా విమర్శించారు. నారీ శక్తికి జరిగిన అవమానం పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయని కూడా ఆ పార్టీలను ఆయన హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి అనే మహమ్మారి వచ్చినంక కరెంట్ కూడా పూర్తిగా సర్వనాశనమైపోతుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
‘అర్హులైన గ్రాడ్యూయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలి’
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
Puneeth Rajkumar: గంటన్నర పాటు కిక్ బాక్సింగ్.. పునీత్ రాజ్కుమార్ చివరి క్షణాలు గురించి చెప్పిన డాక్టర్
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

