మహిళలందరూ ఆర్థికంగా ఎదగాలి
ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి | మహిళలందరూ ఆర్థికంగా ఎదిగినప్పుడే ఆర్థిక స్వాలంభన జరుగుతుందని, మహిళా సాధికారత సాధ్యమవుతుందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు.

మెదక్ : మహిళలందరూ ఆర్థికంగా ఎదిగినప్పుడే ఆర్థిక స్వాలంభన జరుగుతుందని, మహిళా సాధికారత సాధ్యమవుతుందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. సోమవారం నాబార్డు నిధులు రూ. 5 లక్షల ఖర్చుతో మెదక్ పట్టణంలో ఏర్పాటు చేసిన మంజీరా రూరల్ మార్ట్ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా ఎదగడం కోసం ప్రభుత్వం మహిళా సంఘాలకు ఇతోధికంగా ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు.
ముఖ్యంగా తల్లిదండ్రులు ఆడ పిల్లలను చదివించాలని సూచించారు. వారు చదువుకోవడం వల్ల సమాజంలో ఆర్థికంగా ఎదగడంతో పాటు ధైర్యంగా బతకగలుగుతారని పేర్కొన్నారు. మెదక్ నియోజకవర్గానికి సంబంధించి మహిళలు చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా ఎదగడానికి ముందుకు రావడానికి ప్రయత్నిస్తున్నారని, వారికి ప్రభుత్వం తరపున నా తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు.
నాబార్డు సహాయంతో ఏర్పాటు చేసిన దుకాణంలో అన్ని రకాల వస్తువులు ఉన్నాయన్నారు. అనంతరం మంజీర రూరల్ మార్టులో విస్తరాకులతోపాటు ఇతర వస్తువులను కొనుగోలు చేశారు. కార్యక్రమంలో డీఆర్డీఓ శ్రీనివాస్, అడిషనల్ డీఆర్డీవో భీమయ్య, జడ్పీ వైస్ చైర్మన్ లావణ్యరెడ్డి, మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
పెండ్లి అయిన కొద్ది గంటలకే పెండ్లి కొడుకు ఆత్మహత్య
దారుణం : భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త
ఊహకందని విధంగా రాష్ట్రాభివృద్ధి : మంత్రి సబిత
ఆదిలాబాద్లో భారీగా గుట్కా ప్యాకెట్ల పట్టివేత
యుద్ధ ప్రాతిపదికన సిందోల్ రోడ్డు పనులు : మంత్రి హరీశ్ రావు
జయశంకర్ సార్ చరిత్రలో నిలిచిపోతారు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

