Home
Telangana
Ala Venkateswar Reddy Urged Brs Party Workers And Youth From All Villages To Participate In The Sir Survey
ఎస్ఐఆర్ సర్వేలో భాగస్వాములు కావాలి.. ఆల వెంకటేశ్వర్‌రెడ్డి
ఎస్ఐఆర్ సర్వేలో అన్ని గ్రామాల బీఆర్ఎస్ కార్యకర్తలు, యువకులు భాగస్వాములు కావాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సూచించారు.
మూసాపేట, జూన్ 26 : ఎస్ఐఆర్ సర్వేలో అన్ని గ్రామాల బీఆర్ఎస్ కార్యకర్తలు, యువకులు భాగస్వాములు కావాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సూచించారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామంలో మండలంలోని గుడిబండ, రాచాల, పొన్నకల్ గ్రామాల బీఆర్ఎస్ బూత్‌స్థాయి ఏజెంట్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలకు ఎస్ఐఆర్ సర్వేపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ.. గ్రామాల్లో నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ సర్వేలో బూత్ లెవల్ ఏజెంట్లు ప్రతి కుటుంబాన్నీ కలువాలని, అధికారులతో సమన్వయంగా ఉంటూ ఎన్యుమరేషన్ ఫారమ్ నింపే ప్రక్రియలో ప్రజలకు వివరాలు తెలియజేస్త్తూ సహకరించాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

