ఔట్సోర్సింగ్ సిబ్బందితో నడుస్తున్న సీఐసీ
కేంద్ర సమాచా ర కమిషన్ (సీఐసీ)లో అత్యధిక సం ఖ్యలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులుండటాన్ని పార్లమెంటరీ కమిటీ ప్రశ్నించిం ది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఎందు కు నియామకాలు చేపట్టలేదో తెలుసుకోవాలంటూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ను ఆదేశించింది. సీఐసీలో మొత్తం 160 ఉద్యోగ ఖాళీలు ఏర్పడగా, వీటిలో 100 పోస్టుల్ని కాంట్రాక్ట్ పద్ధతిలో ఔట్సోర్సింగ్ సిబ్బందితో భర్తీ చేయటాన్ని కమిటీ ప్రశ్నించింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: కేంద్ర సమాచా ర కమిషన్ (సీఐసీ)లో అత్యధిక సం ఖ్యలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులుండటాన్ని పార్లమెంటరీ కమిటీ ప్రశ్నించింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఎందు కు నియామకాలు చేపట్టలేదో తెలుసుకోవాలంటూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ను ఆదేశించింది. సీఐసీలో మొత్తం 160 ఉద్యోగ ఖాళీలు ఏర్పడగా, వీటిలో 100 పోస్టుల్ని కాంట్రాక్ట్ పద్ధతిలో ఔట్సోర్సింగ్ సిబ్బందితో భర్తీ చేయటాన్ని కమిటీ ప్రశ్నించింది.
సరైన అభ్యర్థులు దొరక్క ఔట్సోర్సింగ్ ద్వా రా నియమించాల్సి వచ్చిందని సీఐసీ వివరణ ఇచ్చింది. రెగ్యులర్ ఉద్యోగుల స్థానాన్ని శాశ్వతంగా కాంట్రాక్ట్ ఉద్యోగులతో భర్తీచేస్తానంటే కుదరదని పార్లమెంటరీ కమిటీ తన నివేదికలో పేర్కొంది. కేంద్ర సంస్థలోని అధికారులందరూ తమ త్రైమాసిక రిటర్న్స్ సీఐసీకి సమర్పించాలని, చట్టబద్ధమైన నిబంధనలు పాటించేలా అన్ని శాఖల విభాగాలు చర్యలు చేపట్టాల్సి ఉంటుందని నివేదిక అభిప్రాయపడింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

