సిద్దిపేట(Siddipet) జిల్లా కోహెడ మండలంలోని కూరెల్ల, తంగల్లపల్లి, గుండారెడ్డిపల్లి, బస్వాపూర్ గుట్టల్లో బుధవారం జరిగిన ప్రతాప రుద్ర సింగరాయ జాతర(Singaraya Jatara) వైభవంగా జరిగింది. జాతరకు మూడు దార్ల గుండా జనం పోటెత్తారు. భక్తులు ఉదయం 4గంటల నుంచే వచ్చి తూర్పు నుంచి పడమరకు ప్రవహించే వాగులో స్నానాలు చేసి గుట్టపై వెలిసిన లక్ష్మినర్సింహస్వామిని దర్శించుకొని మొక్కులు సమర్పించుకున్నారు.
లక్ష్మినర్సింహస్వామి..
పిల్లలకు స్నానాలు చేయిస్తున్న తల్లి..
స్నానాలు చేస్తున్న భక్తులు..
కుమారుడికి స్నానం చేయిస్తున్న ఓ తల్లి
కాలినడకన బయలుదేరిన భక్తులు..
భక్తుల సందడి..
నదిలో భక్తుల స్నానాలు..
Deotee
ఇష్టదైవాన్ని స్మరించుకుంటున్న యువతి