Siddipet | సిద్దిపేట(Siddipet) జిల్లా కోహెడ మండలంలోని కూరెల్ల, తంగల్లపల్లి, గుండారెడ్డిపల్లి, బస్వాపూర్ గుట్టల్లో బుధవారం జరిగిన ప్రతాప రుద్ర సింగరాయ జాతర(Singaraya Jatara) వైభవంగా జరిగింది.
: సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కూరెల్ల సమీపంలోని గుట్టలో వెలిసిన లక్ష్మీనర్సింహస్వామి (సింగరాయ) జాతర శుక్రవారం ఘనంగా జరిగింది. జాతరకు భీమండి, పూణె, సోలాపూర్ తదితర పట్టాణాల నుంచే కాకుండా కరీంనగర్, మెదక్
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కూరెల్ల గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలో గల గుట్టల్లో ప్రకృతి సోయగాల మధ్య పతాపరుద్ర సింగరాయ జాతర శుక్రవారం జరగనున్నది. ఏటా మాఘమ, పుష్యమి బహుళ అమావాస్య రోజున జాతర నిర్వహిస్తారు.
మండలంలోని కూరెల్ల గ్రామ శివారు గుట్టపై ప్రతాపరుద్ర సింగరాయ జాతరకు భక్తులు పోటెత్తారు. కొవిడ్ నేపథ్యంలో గత రెండు సంవత్సరాలు జాతర జరిగినప్పటికీ భక్తులు పెద్దగా హాజరుకాలేదు.