ఖమ్మం సభతో దేశానికి నిర్దేశం
రాష్ట్ర ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ ఏమి చేసినా దేశవ్యాప్తంగా సంచలనమేనని గిరిజన, స్త్రీ, శిశుసంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్ పేర్కొన్నారు.
మహబూబాబాద్, జనవరి 14: రాష్ట్ర ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ ఏమి చేసినా దేశవ్యాప్తంగా సంచలనమేనని గిరిజన, స్త్రీ, శిశుసంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్ పేర్కొన్నారు. ఈ నెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ నిర్వహించనున్న నేపథ్యంలో జన సమీకరణపై మహబూబాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యవతి మాట్లాడుతూ.. ఖమ్మం సభ దేశ రాజకీయాలకు నిర్దేశం చేస్తుందని చెప్పారు. ఈ సభకు మానుకోట నుంచి కనీసం 50 వేల మందిని సమీకరించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ అతి త్వరలోనే మానుకోటకు మళ్లీ వస్తారని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

