కరీమాబాద్ 28 సెప్టెంబర్ 2025 : శారద హై స్కూల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం( Alumni reunion) సిల్వర్ జూబ్లీ వేడుకలు ఆదివారం రంగశాయిపేటలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా 2000- 01 బ్యాచ్ కు చెందిన పదో తరగతి పూర్వ విద్యార్థులు శారద స్కూల్ ఆవరణలో ఒక్కచోట చేరి వారి గత స్మృతులను స్మరించుకున్నారు. అనంతరం విద్యాబుద్ధులు నేర్పిన గురువులను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమం లో విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
MGBS | ప్రయాణికులకు శుభవార్త.. ఎంజీబీఎస్ నుంచి ఆర్టీసీ బస్సులు ప్రారంభం
Edupayala Temple | ఏడుపాయల ఆలయం వద్ద భారీ వరద.. కొట్టుకుపోయిన గర్భగుడి షెడ్డు