బుధవారం 27 జనవరి 2021
Telangana - Jan 13, 2021 , 14:50:58

రోడ్లు లేని న‌గ‌రం

 రోడ్లు లేని న‌గ‌రం

ఎక్కడికైనా పోవాలంటే.. బండో, కారో, బస్సో ఎక్కి పోతం. లేదంటే.. సక్కగ రోడ్డు పట్టుకొని నడుసుకుంట పోతం. అసొంటిది అసలు రోడ్డే లేకుంటె ఎట్ల పోతం.. అసలు రోడ్డు లేకుండా నగరం ఎట్ల కడుతరు? ఇంతకీ  గ‌సొంటి న‌గ‌రం ఒక్క‌టి క‌డుత‌రా?  అని పరేషాన్ అయితున్నరా? రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీ పుణ్యమా అని ఎన్నెన్నో ఆవిష్కరణలు చేస్తున్నరు. అట్ల‌నే  రోడ్లు లేకుండా నగరం కట్టనీకె ప్లాన్ చేశిర్రు దుబాయ్ రాజు. ఆ నగరం పేరే ద లైన్ సిటీ. అదెంటో తెలుసుకోవాలంటే క్రింది వీడియో చూడండి.


 


logo