జయశంకర్ భూపాలపల్లి : గవున కురుస్తున్న భారీ వర్షాలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం అంబటిపల్లి గ్రామంలోని కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బరాజ్‌కు(Medigadda Barrage ) వరద వచ్చి చేరుతున్నది. సోమవారం 62 వేల 700 క్యూసెక్కుల వరద ప్రవాహం రాగా బరాజ్‌లోని 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో భారీ నీటిపారుదల శాఖ అధికారులు దిగివకు వరద నీటిని విడుదల చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Viral News | డ్యాన్స్ చేస్తానని అడిగిన వధువుపై వరుడు సీరియస్.. ఆగిపోయిన పెళ్లి!
వచ్చే మూడు రోజులు వర్షాలు.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం
Keesara | కీసరలో భూదందా.. సబ్ రిజిస్ట్రార్ అండతో విచ్చలవిడిగా భూకబ్జాలు!