రోగులకు వైద్య సేవలు అందించాల్సిన ప్రభుత్వ దవాఖానాను మురుగు ముంచెత్తింది. ఆస్పత్రి ఆవరణలో నెల రోజులుగా మురుగు ఏరులై పారుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు.
పల్నాడు జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు అమరావతి-విజయవాడ రోడ్డుపై వరద నీరు చేరింది. దాంతో రెండు ప్రధాన నగరాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఈ రోడ్డుగుండా నిత్యం పెద్ద సంఖ్యలో వాహనాలు...