హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): జాతీయ రహదారుల నిర్వహణ కోసం రూ. 23.18 కోట్లు, వరదకు దెబ్బతిన్న ప్రాంతాల్లో రోడ్లు, భవనాల మరమ్మతులకు 18.26 కోట్లు విడుదల చేశారు.
ఇంజినీర్ ఇన్ చీఫ్ , ఎన్హెచ్ హైదరాబాద్కు మూడో త్రైమాసికానికి బడ్జెట్ విడుదల చేస్తూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఉత్తర్వు జారీచేశారు.