విద్యుత్తు రంగానికి 12,209 కోట్లు
బడ్జెట్లో విద్యుత్తుశాఖకు రూ.12,209.86 కోట్లు కేటాయించారు. ఇందులో ప్రభుత్వం రూ.10,500 కోట్లను వ్యవసాయంతో పాటు వివిధ వర్గాలకు ఇస్తున్న రాయితీల కింద విద్యుత్తు సంస్థలకు చెల్లిస్తుంది. పరిశ్రమలకు విద్యుత్తు సబ్సిడీ కింద రూ.190 కోట్లు కేటాయించారు. మిగిలిన నిధులను విద్యుత్తుశాఖ పరిపాలన, తదితర ఖర్చులకు వినియోగిస్తారు. జాతీయ తలసరి విద్యుత్తు వినియోగంతో పోలిస్తే మన రాష్ట్ర తలసరి విద్యుత్తు వినియోగం 73 శాతం అధికంగా ఉన్నట్టు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రాబోయే రెండేండ్లలో సోలార్ విద్యుత్తు ఉత్పత్తి 7 వేల మెగావాట్లకు చేరుకునే అవకాశం ఉన్నదని తెలిపారు.
- రాయితీలకే 10,500 కోట్లు కేటాయింపు
- వచ్చే ఏడాది యాదాద్రి అల్ట్రా మెగా ప్రాజెక్టులో ఉత్పత్తి ప్రారంభం
నల్లగొండ జిల్లాలో తెలంగాణ జెన్కో నిర్మిస్తున్న 4,000 మెగావాట్ల యాదాద్రి అల్ట్రా మెగా ప్రాజెక్టు 2023లో విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభిస్తుందని, దీంతో తెలంగాణ మిగులు విద్యుత్తు రాష్ట్రంగా అవతరిస్తుందని చెప్పారు.
హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): బడ్జెట్లో విద్యుత్తుశాఖకు రూ.12,209.86 కోట్లు కేటాయించారు. ఇందులో ప్రభుత్వం రూ.10,500 కోట్లను వ్యవసాయంతో పాటు వివిధ వర్గాలకు ఇస్తున్న రాయితీల కింద విద్యుత్తు సంస్థలకు చెల్లిస్తుంది. పరిశ్రమలకు విద్యుత్తు సబ్సిడీ కింద రూ.190 కోట్లు కేటాయించారు. మిగిలిన నిధులను విద్యుత్తుశాఖ పరిపాలన, తదితర ఖర్చులకు వినియోగిస్తారు. జాతీయ తలసరి విద్యుత్తు వినియోగంతో పోలిస్తే మన రాష్ట్ర తలసరి విద్యుత్తు వినియోగం 73 శాతం అధికంగా ఉన్నట్టు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రాబోయే రెండేండ్లలో సోలార్ విద్యుత్తు ఉత్పత్తి 7 వేల మెగావాట్లకు చేరుకునే అవకాశం ఉన్నదని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

