కొత్తగూడెం క్రైం, మే 11 : ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా గంగలూరు పోలీస్స్టేషన్ పరిధిలోని పీడియా అడవుల్లో శుక్రవారం జరిగిన ఎదురు కాల్పుల ఘటనలో మృతిచెందిన 12 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు శనివారం బీజాపూర్ జిల్లా కేంద్రానికి తరలించారు.
అయితే మృతుల వివరాలను ఇంకా గుర్తించనట్లుగా తెలుస్తోంది.