సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని హోతికే గ్రామ శివారులోని డబుల్ బెడ్ రూం ఇండ్ల్లను వెంటనే లబ్ధిదారులకు అప్పగించాలని జహీరాబాద్ సీపీఎం ఏరియా కమిటీ సభ్యుడు మహిపాల్ డిమాండ్ చేశారు.
అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ను ప్రజలు నమ్మడం లేదని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని హుగ్గెల్లి, రాయిపల్లి, దిడిగి, కొత్