నాగశౌర్య, యుక్తి తరేజా జంటగా పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘రంగబలి’. సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఇటీవలే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. శనివారం సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు.
‘ఇలాంటి కథ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నా. నాకు ఎంతగానో నచ్చింది. ఈ సినిమాతో ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్ హిట్ కొడుతున్నాం’ అన్నారు నాగశౌర్య. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘రంగబలి’. పవన్ బాస