పండుగల పూట గ్యాస్ కష్టాలు
పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో ఎల్పీజీ కొరత ఏర్పడిందన్న భయాందోళనకు తోడు బుకింగ్, సరఫరాల్లో సాంకేతిక చిక్కులు తలెత్తాయి. దీంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.
పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో ఎల్పీజీ కొరత ఏర్పడిందన్న భయాందోళనకు తోడు బుకింగ్, సరఫరాల్లో సాంకేతిక చిక్కులు తలెత్తాయి. దీంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. బుధవారం జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలోని హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీ ఎదుట ఖాళీ సిలిండర్లతో దాదాపు అర కిలోమీటర్ మేర క్యూ కనిపించింది. ఏజెన్సీకి 504 సిలిండర్లు సరఫరా కావడంతో.. అందని వారు నిరాశతో వెనుదిరిగారు.
– అయిజ
సిలిండర్లతో బారులు
ఆదిలాబాద్ జిల్లావాసులను గ్యాస్ కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తిరుపెల్లిలో గల గ్యాస్ ఏజెన్సీతోపాటు వ్యవసాయ మార్కెట్ ఎదుట గల ఏజెన్సీ వద్ద ఖాళీ సిలిండర్లతో వినియోగదారులు బారులుతీరారు.
– ఆదిలాబాద్, నమస్తే తెలంగాణ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

