పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం మనల్ని బాధిస్తోంది. నెల రోజులుగా సాగుతున్న సమరం సామాన్యుల్ని సతాయిస్తోంది. చివరకు వంటింటికీ ‘యుద్ధ’ సెగ తగిలింది. ఇప్పటికే గ్యాస్ సరఫరాలో సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడు
పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో ఎల్పీజీ కొరత ఏర్పడిందన్న భయాందోళనకు తోడు బుకింగ్, సరఫరాల్లో సాంకేతిక చిక్కులు తలెత్తాయి. దీంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.