Home
Telangana
Cs Ramakrishna Raos Tenure Extended Centre Issues Orders Continuing Him For Another Three Months
సీఎస్ రామకృష్ణారావు పదవీకాలం పొడిగింపు.. మరో 3 నెలల పాటు కొనసాగిస్తూ కేంద్రం ఉత్తర్వులు
ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు ఉద్యోగకాలాన్ని మరోసారి పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు ఉద్యోగకాలాన్ని మరోసారి పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మరో మూడు నెలలపాటు పొడిగిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. వాస్తవానికి సీఎస్ రామకృష్ణారావు ఈ నెల 31తో ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది. అయితే మూడు నెలల పొడిగింపుతో ఆయన జూన్ వరకు ఉద్యోగంలో కొనసాగనున్నారు.
సీఎస్ రామకృష్ణారావుకు ఉద్యోగ కాలం పొడిగించడం ఇది రెండోసారి కావడం గమనార్హం. నిరుడు ఏప్రిల్‌లో ఆయన ఉద్యోగ కాలాన్ని ఏడు నెలలపాటు పొడిగించింది. వాస్తవానికి నిరుడు ఏప్రిల్‌లో సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన ఆగస్టులో ఉద్యోగ విరమణ కావాలి. అయితే ఆయన ఉద్యోగ కాలాన్ని ఏడు నెలల పొడిగింపుతో ఇప్పటివరకు కొనసాగారు. తాజాగా మరోసారి మూడు నెలలు పొడిగించడంతో జూన్ నెలాఖరు వరకు ఆయన సీఎస్‌గా కొనసాగనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

