టిక్కల్ టిక్కల్.. ఢమాల్ ఢమాల్..
యువహీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా రూపొందిన ఎంటైర్టెన్మెంట్ డ్రామా ‘కె-ర్యాంప్'. యుక్తి తరేజా కథానాయిక. జైన్స్ నాని దర్శకుడు. రాజేశ్ దండా, శివ బొమ్మకు నిర్మాతలు.
యువహీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా రూపొందిన ఎంటైర్టెన్మెంట్ డ్రామా ‘కె-ర్యాంప్’. యుక్తి తరేజా కథానాయిక. జైన్స్ నాని దర్శకుడు. రాజేశ్ దండా, శివ బొమ్మకు నిర్మాతలు. ఈ నెల 18న దీపావళి కానుకగా సినిమా విడుదల కానున్నది. ప్రమోషన్లో భాగంగా మంగళవారం ఈ సినిమా నుంచి మూడో పాటను మేకర్స్ విడుదల చేశారు.
‘టిక్కల్ టిక్కల్.. ఢమాల్ ఢమాల్.. కలిసి వచ్చే కాలం ముందు నువ్వు సూపర్రా.. టైమ్ కాస్త బ్యాడ్ అయితే.. కె ర్యాంప్రా..’ అంటూ సాగే ఈ పాటను సురేంద్ర కృష్ణ రాయగా, చేతన్ భరద్వాజ్ స్వరపరిచారు. సాయిచరణ్ భాస్కరుని ఆలపించారు. ప్రేమ, ప్రేమికురాలి మధ్య హీరో ఎలా నలిగిపోయాడో ఈ పాట తెలియజేస్తున్నది. నరేశ్, సాయికుమార్, వెన్నెల కిశోర్ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: సతీష్‌రెడ్డి మాసం, నిర్మాణం: హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

