గ్రీన్ క్యాంపస్‌గా తీర్చిదిద్దాలి
విద్యార్థులు, అధ్యాపకులతో పాటు బయటి వ్యక్తుల వాహనాల కాలుష్యంతో కలుషితమవుతున్న క్యాంపస్‌ను గ్రీన్ క్యాంపస్‌గా తీర్చిదిద్దాలని జేఎన్టీయూ ప్రొటెక్షన్ ఫోర్స్(జేపీఎఫ్) నాయకులు డిమాండ్ చేశారు.
- మద్యం, మత్తు పదార్థాలను నిషేధించాలి జేఎన్టీయూ అధికారులకు విద్యార్థుల డిమాండ్
హైదరాబాద్, మార్చి 18(నమస్తే తెలంగాణ) : విద్యార్థులు, అధ్యాపకులతో పాటు బయటి వ్యక్తుల వాహనాల కాలుష్యంతో కలుషితమవుతున్న క్యాంపస్‌ను గ్రీన్ క్యాంపస్‌గా తీర్చిదిద్దాలని జేఎన్టీయూ ప్రొటెక్షన్ ఫోర్స్(జేపీఎఫ్) నాయకులు డిమాండ్ చేశారు. మత్తు పదార్థాల విచ్చలవిడి వినియోగం వల్ల విద్యార్థుల బంగారు భవిష్యత్తు అంధకారమవుతున్నదని వారు ఆందోళన వ్యక్తంచేశారు. ఈ మేరకు బుధవారం జేపీఎఫ్ నాయకుడు జవ్వాజి దిలీప్ ఆధ్వర్యంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వర్రావుకు ఫిర్యాదు చేశారు.
క్యాంపస్‌లోకి మత్తు పదార్థాలను నిషేధించేలా చర్యలు తీసుకోవాలని ఆ విద్యార్థి సంఘం నేతలు కోరారు. క్యాంపస్‌లోకి మోటర్ సైకిళ్లు, కార్లకు బదులుగా కనీసం 100 సైకిళ్లు అందుబాటులో ఉండేలా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో జేపీఎఫ్ నాయకులు శ్రీనివాసరావు, సాయి తనూజ్, శ్రీకాంత్, విశాల్, వసంత్, ప్రణయ్ చక్రవర్తి, ధీరజ్, జగదీశ్, విద్యార్థి నాయకురాలు సంగెం సిరి, లక్ష్మి, భావన తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

