స్నేహం విలువ తెలియజేస్తుంది
1990ల కాలంలో సాగే పీరియడ్ క్రైమ్ డ్రామా ‘కేజేక్యూ’. ‘King Jackie Queen’ అనేది ఉపశీర్షిక. దసరా, ది గర్ల్‌ఫ్రెండ్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దీక్షిత్‌శెట్టి హీరోగా, శశి ఓదెల, యుక్తితరేజా కీలక పాత్రల్లో నటించిన ఈచిత్రానికి స్వర్గీయ కె.కె దర్శకుడు.
1990ల కాలంలో సాగే పీరియడ్ క్రైమ్ డ్రామా ‘కేజేక్యూ’. ‘King Jackie Queen’ అనేది ఉపశీర్షిక. దసరా, ది గర్ల్‌ఫ్రెండ్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దీక్షిత్‌శెట్టి హీరోగా, శశి ఓదెల, యుక్తితరేజా కీలక పాత్రల్లో నటించిన ఈచిత్రానికి స్వర్గీయ కె.కె దర్శకుడు. ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదల కానున్నది. సోమవారం ప్రీరిలీజ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. దర్శకులు సంపత్‌నంది, శ్రీకాంత్ ఓదెల, సందీప్ రాజ్, మైత్రీ అధినేత వై.రవిశంకర్ ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. హీరో దీక్షిత్ శెట్టి మాట్లాడుతూ ‘ఈ చిత్ర దర్శకుడు కిరణ్ భౌతికంగా దూరమవ్వడం, ఆయన లేకుండానే ఈ వేడుక జరగడం బాధాకరం. కిరణ్ విజనరీ ఫిల్మ్ మేకర్. ఈ పాత్ర విషయంలో నన్నెంతో నమ్మారాయన. స్నేహం విలువ తెలియజెప్పే ఈ సినిమా పని చేసిన అందరికీ మంచి పేరు తెచ్చిపెడుతుంది’ అని అన్నారు. ఈ సినిమాలో భాగమైనందుకు హీరో శశి ఓదెల ఆనందం వెలిబుచ్చారు. సినిమా ఎక్కడా ప్రేక్షకుల్ని నిరాశపరచదని నిర్మాత సుధాకర్ చెరుకూరి నమ్మకం వ్యక్తం చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Namo Narayana | రజినీకాంత్ ‘ధర్మన్’ చిత్రంలో కీలక పాత్ర కోసం ‘జైలర్ 2’ ఫేమ్ ‘మూర్తి’!
KTR | ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువే : కేటీఆర్
NZvsIND: ఇండియా టార్గెట్ 199
Mrunal Thakur | రష్మిక పాత్ర కోసం వెళ్లి సీతగా.. ‘సీతారామం’ చిత్రంలో మృణాల్ ఠాకూర్ ఎంపిక వెనుక అసలు కథ ఇదే.!
Sigma | ఓటీటీలోకి విజయ్ కొడుకు తొలి సినిమా.. సందీప్ కిషన్ ‘సిగ్మా’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

