బోధన్ పేరు మరోసారి రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశమైంది. బుధవారం దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ.. బోధన్‌లోనూ ఓ యువకుడ్ని అదుపులోకి తీసుకున్నది.
క్రికెట్ బెట్టింగ్.. ఆన్లైన్ రమ్మీ గేమ్‌తో పాటు మద్యానికి అలవాటు పడి, డబ్బుల కోసం దొంగతనాలు చేస్తున్న ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. గురువారం కేపీహెచ్‌బీ కాలనీ పీఎస్‌లో ఏర్�
యువకుడు అరెస్ట్ | జల్సాలకు అలవాటు పడి తాళం వేసిన ఇండ్లను ఎంచుకుని దొంగతనాలకు పాల్పడుతున్న యువకున్ని కాచిగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.