తెలంగాణ యువ బాక్సర్ అనుముల సాయి భార్గవ్‌రెడ్డి మరోమారు సత్తాచాటాడు. విశాఖపట్నం వేదికగా జరిగిన ఆల్ఇండియా జూనియర్స్ సీఎం కప్ బాక్సింగ్ టోర్నీలో నల్లగొండ జిల్లా త్రిపురారం మండలానికి చెందిన భార్గవ్�
ప్రతిష్ఠాత్మక జాతీయ క్రీడల్లో తెలంగాణ పతాక సగర్వంగా ఎగిరింది. ప్రత్యర్థులకు దీటైన సవాల్ విసురుతూ రాష్ట్ర యువ బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్ పసిడి పతకంతో మెరిశాడు.