బీజేపీ నాయకులు బానిస రాజకీయాలకు ప్రతినిధులుగా నిలువదలుచుకున్నారా లేక స్వేచ్ఛా భారతాన్ని కోరుతున్నారా అనేది స్పష్టం చేయాలి. జాతీయ
పతాకావిష్కరణను బహిష్కరించాలంటూ పిలుపు ఇచ్చిన నర్సింఘానంద్ ఉన్మాద వ్
విద్వేష వ్యాఖ్యలు చేసిన యతి నర్సింగానంద్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఢిల్లీలో ఆదివారం జరిగిన హిందూ మహాపంచాయత్‌లో ఆధ్యాత్మిక నేత యతి నర్సింగానంద్ మాట్లాడుతూ ముస్లిం నేత భారత ప్రధాని అయితే 50 శాతం హి�