Home
Yashaswi Jaiswal
Yashaswi Jaiswal
-
"Perth Test | పెర్త్ మన గుప్పిట్లో.. విజయానికి 7 వికెట్ల దూరంలో భారత్"
2 years agoస్వదేశంలో కివీస్ చేతిలో దారుణ పరాభవం ఎదుర్కొని తీవ్ర ఒత్తిడిలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత్.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఘన విజయంతో ఆరంభించేందుకు అద్భుత అవకాశం! పెర్త్ టెస్టులో ఇది వరకే పాగా వ"IND vs AUS BGT | జైస్వాల్ ఔట్‌తో తడబడ్డ భారత్.. ప్రస్తుతం స్కోర్ ఎంతంటే.."
2 years agoIND vs AUS BGT | పెర్త్ వేదికగా జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (Border Gavaskar trophy) తొలి టెస్టు (First test) రెండో ఇన్నింగ్స్ (Second Innings) లో అద్భుతంగా రాణించిన ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) తన వ్యక్తిగత స్కోర్ 161 వద్ద ఔటయ్యాడు. �"Kanpur Test | క్లీన్‌స్వీప్ లక్ష్యంగా.. బంగ్లాను చిత్తుచేసేందుకు భారత్ ప్లాన్"
2 years agoసొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా చెన్నైలో ముగిసిన తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన భారత క్రికెట్ జట్టు.. శుక్రవారం నుంచి కాన్పూర్ వేదికగా జరుగబోయే రెండో టెస్టులోనూ జోర�"బంగ్లా ఢమాల్"
2 years agoభారత పేసర్లు విజృంభించడంతో చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ఇండియా పటిష్ట స్థితిలో నిలిచింది."ప్రాక్టీస్..ప్రాక్టీస్"
2 years agoబంగ్లాదేశ్‌తో తొలి టెస్టు కోసం భారత క్రికెటర్లు ప్రాక్టీస్‌లో మునిగిపోయారు. చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా ఈనెల 19 నుంచి ఇరు జట్ల మధ్య తొలి టెస్టుకు తెరలేవనుంది. ఇందుకోసం సోమవారం టీమ్ఇండియా క్రికెటర్ల"Rajasthan Royals | సొంత ఇలాఖాలో ముంబై ఇండియన్స్‌ను చిత్తుచేసిన రాజస్థాన్ రాయల్స్"
3 years agoఐపీఎల్-17లో వరుస విజయాలతో దూకుడుమీదున్న రాజస్థాన్ రాయల్స్ సొంత ఇలాఖాలో ముంబై ఇండియన్స్‌ను చిత్తుచేసి ప్లేఆఫ్స్ బెర్తును దాదాపు ఖాయం చేసుకుంది. జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబైని 9 వికెట్ల తేడా"జైస్వాల్‌కు ఐసీసీ అవార్డు"
3 years agoభారత యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్..ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్' అవార్డును కైవసం చేసుకున్నాడు."Team India | కుర్రాళ్లోయ్ కుర్రాళ్లు.. ప్రపంచానికి తమ సత్తా చాటిన యువ క్రికెటర్లు"
3 years ago‘పెద్ద పెద్ద స్టార్లు లేకపోయినా ఇంగ్లండ్‌పై భారత్ విజయదుందుభి మోగించింది. కోహ్లీ, షమీ, రాహుల్ టెస్టు సిరీస్‌కు దూరమైనా..యువ క్రికటర్లు యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్‌ఖాన్, ధృవ్ జురెల్, దేవదత్ పడిక్కల్�"Ind Vs Eng Test | రాంచీ రాజెవరో.. నేటి నుంచి భారత్, ఇంగ్లండ్ నాలుగో టెస్టు"
3 years agoఅయినా.. ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టులో టీమ్ఇండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుందంటే అందుకు ప్రధాన కారణం.. యువ ఆటగాళ్లు అవకాశాలను అందిపుచ్చుకోవడమే. ఓపెనర్ యశస్వి జైస్వాల్ రెండు ద్విశతకాలతో అదరగొడితే.. సర్ఫర"Yashasvi Jaiswal | టెస్టు ర్యాంకింగ్స్‌లో సత్తాచాటిన యశస్వి జైస్వాల్.. 15 స్థానాలు మెరుగుపర్చుకుని.."
3 years agoభారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ టెస్టు ర్యాంకింగ్స్‌లో సత్తాచాటాడు. బుధవారం విడుదలైన తాజా ర్యాంకింగ్స్‌లో జైస్వాల్ 14ర్యాంక్‌లు మెరుగుపర్చుకుని 15వ ర్యాంక్‌లో నిలిచాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట�"Ind Vs Eng Test | సూపర్ సెంచరీతో విజృంభిచిన జైస్వాల్.. రాజ్‌కోట్ టెస్టులో భారీ ఆధిక్యం దిశగా భారత్"
3 years agoభారత్, ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు ఆసక్తికరంగా సాగుతున్నది. అటు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో రాణిస్తూ ప్రత్యర్థిపై పైచేయి సాధిస్తున్నది. ఓపెనర్ యశస్వి జైస్వాల్(133 బంతుల్లో 104 రిటైర్డ్ హర్ట్, 9ఫోర్లు, 5 �"Ind Vs Eng Test | బ్యాటింగ్‌లో జైస్వాల్.. బౌలింగ్‌లో బుమ్రా.. వైజాగ్ టెస్టుపై పట్టు బిగించిన టీమ్ఇండియా"
3 years agoతొలి టెస్టులో ఇంగ్లండ్ చేతిలో అనూహ్య పరాజయం ఎదుర్కొన్న టీమ్ఇండియా.. రెండో పోరుపై పట్టు బిగించింది. మొదటి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసిన ఆతిథ్య జట్టు.. ప్రత్యర్థిని 253 పరుగులకే ఆలౌట్ చేసి మంచి ఆధిక్యం మ"Yashasvi Jaiswal | జైస్వాల్ కమాల్.. ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో భారత యువ ఓపెనర్ ఒంటరి పోరాటం"
3 years agoయువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఒంటరి పోరాటం చేయడంతో ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో టీమ్ఇండియా మెరుగైన స్థితిలో నిలిచింది."INDvsAFG 2nd T20I: దూబే-జైస్వాల్ రచ్చ రచ్చ.. 173 టార్గెట్ 15 ఓవర్లకే ఉఫ్.. సిరీస్ భారత్ కైవసం"
3 years agoINDvsAFG 2nd T20I: ఎడమ చేతి వాటం బ్యాటర్లు అయిన ఈ ఇద్దరి వీరవిహారంతో అఫ్గాన్.. భారత్ ఎదుట నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యం ఏ మూలకూ సరిపోలేదు. మరో 4.2 ఓవర్లు మిగిలుండగానే భారత్ విజయాన్ని అందుకుంది."Team India | టీ20 సిరీస్‌లో దుమ్మురేపుతున్న టీమ్ఇండియా.. ఆస్ట్రేలియాపై వరుసగా రెండో విజయం"
3 years agoటాప్-3 బ్యాటర్లు హాఫ్‌సెంచరీలతో రెచ్చిపోవడంతో ఆస్ట్రేలియాపై వరుసగా రెండో టీ20లో టీమ్ఇండియా విజయం సాధించింది. వన్డే ప్రపంచకప్ ఫైనల్ పరాజయాన్ని పక్కనపెట్టి యువ ఆటగాళ్లతో బరిలోకి దిగిన భారత జట్టు అటు బతాజా వార్తలు
MLA Anirudh Reddy | నేను చచ్చిపోతా.. ఆ తర్వాత నిధులు ఇయ్యండి : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Modi Ka Baap Bhi Jayega: ఖర్గే క్షమాపణ చెప్పాల్సిందే.. దేశవ్యాప్తంగా దిష్టిబొమ్మలు దహనం
Invited for Bihu, then attacked | పూజా కార్యక్రమానికి ఆహ్వానించి.. బిహు కళాకారులపై దాడి
Womens Health | వయస్సు మళ్లుతున్న మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తుంటే.. జాగ్రత్త పడాల్సిందే..
Water Tankers | సిద్దిపేట జిల్లాలో ట్యాంకర్లతో పొలం పారిస్తున్న రైతన్న.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య















