ఆలేరు టౌన్, ఏప్రిల్ 9 : కరోనా ఎఫెక్ట్‌తో పాఠశాలలు మూతపడ్డాయి. దీంతో ప్రైవేటు పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆన్లైన్ బోధన జరుగుతున్నా చాలా ప్రైవేటు పాఠశాలల యాజమా న్యం కొద్ది
యాదగిరిగుట్ట రూరల్, ఏప్రిల్ 9: నాగార్జునసాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి భగత్ గెలుపును కోరుతూ శుక్రవారం మండల టీఆర్ఎ స్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నిడమనూ రు మండల కేంద్రంలో ఇంటింటికీ వెళ్లి సీఎం
రాజాపేట, ఏప్రిల్9 : ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి కా ర్యక్రమంతో నర్సాపూర్ గ్రామ రూపురేఖలే మారిపో యా యి. వైకుంఠధామం పనులు పూర్తి కావడానికి రాగా, కంపోస్ట్ షెడ్పనులు పూర్తయ్యాయి. హరితహారంలో నాటిన మొక్క�
తొలిరోజు మూడు పీఏసీఎస్‌లలో లాంఛనంగా ప్రారంభం జిల్లాలో 288 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు యాసంగి దిగుబడులు 4.80 లక్షల మెట్రిక్ టన్నులు వస్తాయని అంచనా మూకుమ్మడిగా కేంద్రాలకు రాకుండా ముందస్తుగా టోకెన్ల జారీ తేమ
భువనగిరి అర్బన్, ఏప్రిల్ 9: పాఠశాలలు తిరిగి తెరిచే వర కు ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు, బోధనేతర సి బ్బందికి ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కరోనా ఉదృతి నేప �
మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి | జిల్లాలోని నాచగిరి శ్రీలక్ష్మీనృసింహస్వామి దేవాలయాన్ని ఇప్పుడున్న పాత కట్టడాలను మార్చి స్తపతి సూచనలకు అనుగునంగా సమూల మార్పులకు శ్రీకారం చుడతాం.
కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి వలిగొండ, ఏప్రిల్ 8: మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని �
ఈ నెలాఖరునాటికి 45 ఏండ్లకు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ ఇచ్చేందుకు చర్యలు ప్రయోగాత్మకంగా జిల్లాలో అమలు చేసేందుకు వైద్యశాఖ నిర్ణయం జిల్లాలో 45- 60 ఏండ్ల మధ్య వయసు వారు 83,372 మంది 60 ఏండ్లకు పైబడిన వారు 63,519 మంది..
శ్రీవారి ఖజానాకు రూ. 3,38,621 ఆదాయం యాదాద్రి, ఏప్రిల్ 8: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం స్వామి అమ్మవార్లకు నిత్యారాధనలు అత్యంత వైభవంగా జరిగాయి. అర్చకులు ఉదయం ఆలయాన్ని తెరిచి స్వామి అమ్మవార్లకు
జిల్లాలో జోరుగా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు.. లక్ష్యాన్ని మించి రాబడి యాదగిరిగుట్ట, తుర్కపల్లి మండలాల పరిధిలో అత్యధిక డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు కరోనా పరిస్థితుల్లోనూ ఊపుమీదున్న రియల్ రంగం యాదా�
ఆలేరు టౌన్, ఏప్రిల్ 7: ఇక నుంచి గ్రామ పంచాయతీల్లో పనులు వేగవంతం కానున్నాయి. గ్రామాల అభివృద్ధిలో నిధుల ఖర్చుపై పూర్తి హక్కులు గ్రామపంచాయతీలకే కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణ యం తీసుకుంది. నిధుల పరిమితికి సంబం�
యాదగిరిగుట్ట రూరల్, ఏప్రిల్ 7: వేసవి ఎండలు మండుతున్నాయి. ఉదయం 10 గంటలకే సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ సమయంలో అగ్గిరవ్వ రాజుకుంటే అప్రమత్తంగా ఉండాలి, లేకపోతే మంటలు క్షణాల్లో వ్యాప్తి చెంది స్పందించే �
భువనగిరి అర్బన్, ఏప్రిల్ 7: ధాన్యం కొనుగోలు కేం ద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా మౌలిక వసతులు కల్పించాలని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. బుధవా రం ఆమె కలె�