క్రైం న్యూస్ | భువనగిరి పట్టణానికి చెందిన గర్రు విగ్నేష్( 14 ) నిన్న సాయంత్రం గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలో ఈత కొట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందిన విషయం తెలిసిందే.
పకడ్బందీగా అమలుకు జిల్లా యంత్రాంగం చర్యలు పట్టణాలు, పల్లెల్లో కొనసాగుతున్న పోలీస్ పెట్రోలింగ్, పికెటింగ్‌లు ఆలేరు టౌన్, మే 19 : కరోనా నియంత్రణకు ప్రభుత్వం విధించిన లాక్డౌన్ పకడ్బందీగా అమలవుతున్నది. �
ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డిభువనగిరి టౌన్, మే 19 : లాక్డౌన్ నేపథ్యంలో పేదలకు, యాచకులకు, బస్టాండ్, రైల్వే స్టేషన్లలో నిలిచిపోయిన ప్రయాణికులను ఆదుకునేందుకు ముందుకు వచ్చి భోజనం అందించడం అభినందనీయమని ఎమ�
ఎనగండితండాలో అభివృద్ధి పరుగులుపల్లెప్రగతి ద్వారా మారిన గ్రామరూపురేఖలుఇంటింటికీ మరుగుదొడ్డి, మిషన్‌భగీరథ నీళ్లుచెత్తడంపింగ్యార్డు పనులు పూర్తిఆకట్టుకుంటున్న సీసీరోడ్లు, పల్లెప్రకృతి వనం చౌటుప్పల
ఆరు మున్సిపాలిటీల్లో ఇప్పటివరకు రూ.కోటికి పైగా పన్నుల వసూలు ‘ఎర్లీ బర్డ్’ స్కీంకు విశేష స్పందన పథకానికి జిల్లాలో అర్హతగల నివాసాలు 26,376 కరోనా, లాక్డౌన్ పరిస్థితుల నేపథ్యంలో ఈ నెలాఖరు వరకు గడువు పొడిగి
పల్లె ప్రగతితో మారిన గ్రామ రూపురేఖలురూ.68లక్షల 99వేలతో అభివృద్ధి పనులుఇంటింటికీ మిషన్ భగీరథ నీటి సరఫరాఅన్నదాతలకు అందుబాటులో రైతు వేదికఆహ్లాదకరంగా పల్లె ప్రకృతి వనం బొమ్మలరామారం,మే15: తెలంగాణ ప్రత్యేక రా�
పెరుగుతున్న ప్రజల సగటు జీవిత కాలంస్పష్టం చేస్తున్న కేంద్ర గణాంకశాఖ నివేదికస్పష్టం చేస్తున్న కేంద్ర గణాంక శాఖ నివేదికమారిన జీవన సంస్కృతే కారణమంటున్న నిపుణులుకరోనా సంక్షోభం నేర్పిన సరికొత్త జీవిత పాఠం
య ఆత్మదా బలదాయస్య విశ్వ ఉపాసతేప్రశిషం యస్య దేవాఃయస్య ఛాయామృతం యస్య మృత్యుఃతస్మై దేవాయ హవిషా విధేమ! జరిగిన కథశ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ పరమభక్తుడైన రామభట్టుకు స్వప్నంలో తెలియజే�
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రధా నార్చకులు నల్లందీగల్ లక్ష్మీనరసింహాచార్యులును ఆగమరత్న చూడామణి బిరుదు వరించింది. తమిళనాడులో అతిపెద్ద వైష్ణవ ఆలయం శ్రీరంగంక్షేత్రానికి అనుబంధమైన శ్రీ పౌండ
యాదాద్రి భువనగిరి : కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. గురువారం భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కరోనా ఉధృతి నివారణకు చేపడుతు
సీఎం నేతృత్వంలో జరిగిన క్యాబినెట్ భేటీలో నిర్ణయం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు సడలింపు అత్యవసర సేవలకు మినహాయింపు ఈనెల 21 వరకు యాదాద్రిలోస్వామి దర్శనాల నిలిపివేత పకడ్బందీగా అమలుకు అధికారుల చర్యలు వ్యాపార �