బావిలోంచి బాలుడి మృతదేహం వెలికితీత
క్రైం న్యూస్ | భువనగిరి పట్టణానికి చెందిన గర్రు విగ్నేష్( 14 ) నిన్న సాయంత్రం గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలో ఈత కొట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందిన విషయం తెలిసిందే.

యాదాద్రి భువనగిరి : భువనగిరి పట్టణానికి చెందిన గర్రు విగ్నేష్( 14 ) నిన్న సాయంత్రం గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలో ఈత కొట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, రాత్రి నుంచి బావిలో గాలింపు చర్యలు చేపట్టగా ఈ రోజు మృతదేహాన్ని వెలికి తీశారు. బాలుడి మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు విలపించిన తీరు పలువురిని కంటతడి పెట్టించాయి.
ఇవి కూడా చదవండి..
అనంతగిరిలో కొవిడ్ హాస్పిటల్‌ను ఏర్పాటు చేస్తాం
రోడ్డు వెడల్పు పనులను పరిశీలించిన మంత్రి అల్లోల
అనవసరంగా రోడ్లపైకి వచ్చే వాహనాలను సీజ్ చేస్తాం: సీపీ
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- boy body
- Crime news
- Extraction
- well
RELATED ARTICLES
తాజా వార్తలు
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

