ఆలేరురూరల్, మే1: ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి అన్ని సేవలు ‘మీ సేవ’లో అందుబాటులో ఉంటాయన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ కోవలోకి పోలీస్శాఖ కూడా చేరడం విశే షం. ఈశాఖకు సంబంధించిన పలు సేవలను మీ సే వలో దర
మోత్కూరు, ఏప్రిల్ 30: జిల్లాలో ధాన్యం కొను గోళ్లు ముమ్మరంగా సాగున్నందున రవాణ వ్యవ స్థను మెరుగు పరిచి ధాన్యం ఎగమతిని వేగంగా చేయనున్నామని జిల్లా సివిల్ సప్లయ్ డీఎం గోపీ కృష్ణ తెలిపారు. జిల్లా జాయింట్ కల�
ఆలేరు టౌన్, ఏప్రిల్ 29 : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు ఇక నుంచి పారదర్శకంగా జరుగనున్నాయి. అయితే ఈ స్కీం కింద కొందరు కూలీలు పని చేయకున్నా.. చేసినట్లు గా రికార్డులు సృష్టించి డబ్బులు కాజేసిన ఘటనలు గతంలో అనేక
పల్లె ప్రగతి ద్వారా అభివృద్ధి పరుగులుపూర్తైనవైకుంఠధామం,కంపోస్ట్ షెడ్ పనులుకళకళలాడుతున్న పల్లె ప్రకృతివనంచెత్త సేకరించి డంపింగ్ యార్డ్ కు తరలింపుబొమ్మలరామారం, ఏప్రిల్ 29: రాష్ట్ర ప్రభుత్వం చేపట్�
ఆత్మకూరు(ఎం), ఏప్రిల్ 25 : కరోనా ప్రభావంతో ఉపాధి కోల్పోయిన ప్రైవేటు టీచర్లకు ప్రభుత్వం అందజేసిన ఉచిత సన్నబియ్యాన్ని ఆదివారం మండలంలోని కొరటికల్లో సర్పం చ్ సామ తిర్మల్రెడ్డి పంపిణీ చేశారు. కార్యక్రమంలో
1,579 ఎకరాల్లో వరి, 134 ఎకరాల్లో కూరగాయలు, పండ్లతోటలకు నష్టంపిడుగుపాటుకు మూగజీవాల మృత్యువాతపలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయంభూదాన్ పోచంపల్లి మండలంలో అత్యధికంగా 25.2మి.మీ. వర్షపాతం నమోదుక్షేత్రస్థాయిలో పర్�
శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయ కమిటీ అధ్యక్షుడిగా దేవరపల్లి గోవర్ధన్రెడ్డిదేవాలయంలో అట్టహాసంగా ప్రమాణ స్వీకారంచౌటుప్పల్, ఏప్రిల్ 23: విధేయుడికే మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి పట్టం కట్�
యాసంగిలో కనీవినీ ఎరుగని రీతిలో చేతికొస్తున్న సంపదకొనుగోలు కేంద్రాలకు భారీగా వస్తున్న వరి ధాన్యంజిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 1,920 టన్నుల ధాన్యం కొనుగోళ్లురెండు, మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో జమకానున్న రూ.
చౌటుప్పల్ పైలట్లో సూపర్ సక్సెస్సీహెచ్సీతోపాటు మరో మూడు మొబైల్ టీమ్లు..ప్రతిరోజూ 1500 మందికి వ్యాక్సినేషన్45 ఏండ్లు పైబడిన వారు 19,500…ఇప్పటివరకు 15, 262 మందికి వ్యాక్సిన్ పూర్తిమరో రెండు రోజుల్లో లక్ష్య�
గొర్రెల పెంపకందార్ల సహకార సంఘాల ఎన్నికలకు ఏర్పాట్లుఓటర్ల జాబితాను సిద్ధం చేస్తున్న పశుసంవర్ధక శాఖజిల్లాలో 326 సంఘాలుఆలేరు టౌన్, ఏప్రిల్ 21 : గొర్రెల పెంపకందార్ల సహకార సంఘాల ఎన్నికలకు ప్రభుత్వం పచ్చజెండ�
జిల్లా వ్యాప్తంగా రాములోరి కల్యాణంయాదాద్రిలో ఆస్థానపరంగా కల్యాణ తంతుమత్స్యాద్రిలో భక్తిశ్రద్ధలతో మహోత్సవంరాచకొండ రామాలయంలో థాయ్లాండ్ భక్తుల పూజలుయాదాద్రి, ఏప్రిల్ 21:ఊరూ వాడా రామ నామస్మరణతో మార్మ