కసరత్తు చేస్తున్న విద్యాశాఖ అధికారులుజిల్లాలో 3,600 మంది ఉపాధ్యాయులుఐడీకార్డులో 13 అంశాలతో పూర్తి వివరాలు24లోపు వివరాలు పంపాలని ఆదేశాలుఆలేరు టౌన్, ఏప్రిల్ 21: రాష్ట్రంలోని అన్ని శాఖల్లో పని చేస్తు న్న ప్రభ�
మందులు, వైద్య సిబ్బంది కొరత అన్న ప్రచారంలో నిజం లేదుగందరగోళం సృష్టించడానికే పుకార్లుఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాంరోజుకు పది లక్షల మందికి వ్యాక్సిన్ వేసే త్తా వైద్య శాఖకు ఉందిమే 1 నుం�
కేసీఆర్ పేరిట సుదర్శన నారసింహహోమం నిర్వహించిన అర్చకులుక్షేత్రపాలకుడికి ఆకుపూజశాస్ర్తోక్తంగా ఎదుర్కోలుకర్ఫ్యూ నేపథ్యంలో ఆలయ వేళల్లో మార్పులుయాదాద్రి, ఏప్రిల్, 20: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంల�
రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఐదుగంటల వరకు..కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వంజిల్లాలో పకడ్బందీగా అమలునిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు: డీసీపీ నారాయణరెడ్డియాదగిరిగుట్ట రూరల్, ఏప్రిల్ 20 : రాష్ట్రంలో �
భక్తుల రద్దీ సాధారణంఖజానాకు రూ. 7,15,581ఆదాయంయాదాద్రి, ఏప్రిల్ 18: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో నిత్య పూజలు అర్చకులు శాస్ర్తోక్తంగా నిర్వ హించారు. ఆదివారం తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి స్వామివా�
బొమ్మలరామారం, తుర్కపల్లి మండలాల్లో ఎవుసానికి ప్రాణం పోసిన గోదావరిపూర్తిగా మారిపోయిన గుండాల మండల ముఖచిత్రంబీడు భూముల్లో సిరుల పంటలుమండుటెండల్లోనూ మత్తడిపోస్తున్న చెరువులుఆయకట్టులో పెరిగిన సాగు విస్
రామగిరి, ఏప్రిల్ 18: నిత్య సృజనశీలి కవి, రచయిత వాగ్గేయకారుడు అంబటి వెంకన్న అని ప్రముఖ సాహి తీవేత్త డా. సుంకిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. నల్ల గొం డకు చెందిన అంబటి వెంకన్న రచించిన ‘అలుగెల్లిన పాట’, నాన్నే నా
వలిగొండ, ఏప్రిల్ 17: మండల పరిధిలోని గ్రామాల్లో నూతనంగా నిర్మిస్తున్న వైకుంఠధామాలు, డంపింగ్ యార్డుల నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. శనివారం మండలంలోని
వైభవంగా నిత్యకల్యాణం కొనసాగుతున్న వసంత నవరాత్రోత్సవాలు ఖజానాకు రూ. 4,20,798 ఆదాయం యాదాద్రి, ఏప్రిల్ 16 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్యక్షేత్రంలో శుక్రవారం లక్ష్మీ పూజలు శాస్ర్తోక్తంగా జరిగాయి. అర్�
ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి యాదాద్రి, ఏప్రిల్16: యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా చే పట్టిన ప్రధాన రోడ్డు విస్తరణలో షాపులు, ఇండ్లు కోల్పోతున్న బాధితులకు సరైన న్యాయం జరిగేలా చర్యలు త�
సాగర్లో టీఆర్ఎస్ విజయం ఖాయం‘నమస్తే తెలంగాణ’తో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డినల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్ 12(నమస్తే తెలంగాణ) : ‘నాగార్జునసాగర్ ప్రజలు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారు. జానారెడ్డీ… ఇక