జిల్లావ్యాప్తంగా నమోదైన సగటు వర్షపాతం 31.5 మి.మీ.చెరువుల్లోకి చేరిన జలం.. పొంగిపొర్లిన వాగులువానకాలం ఆరంభంలో కరుణిస్తున్న వరుణ దేవుడుసాగుకు ఏర్పడిన అనుకూల పరిస్థితులతో రైతన్నలకు ఊరటఉక్కపోత నుంచి ఉపశమనం �
భువనగిరి టౌన్, జూన్ 03: లాక్డౌన్ సమయంలో నిరుపేద లకు ఉచితంగా భోజనం అందించాలనే సదుద్ధేశ్యంతో అన్నపూ ర్ణ భోజన కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు భువనగిరి మున్సిపల్ ఛైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు అన్నారు. పట్టణ�
మార్కెట్‌కు అనుగుణంగాపంట వేసుకోవాలిఅన్నదాతల కోసం అనేక సంక్షేమ పథకాలుఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్దిబీబీనగర్, జూన్ 3 : రైతు వేదికల నిర్మాణం దేశానికే ఆదర్శమని ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన
ఒకప్పుడు యాదాద్రి భువనగిరి ఎట్లుండె? ఇప్పుడెట్లుంది? సమైక్య పాలనలో పడకేసిన ప్రగతి ఏడేండ్ల స్వపరిపాలనలో పరుగులు పెడుతుండటాన్ని చూసి యావత్ ప్రజానీకం ఆశ్చర్యపోతున్నది. ప్రభుత్వమంటే ఇలా ఉండాలి.. పాలన ఇలా �
నమస్తే తెలంగాణ నెట్వర్క్ : కొవిడ్ కట్టడికోసం ప్రభుత్వం విధించిన లాక్డౌన్ 21వ రోజు జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. మంగళవారం ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజలు సడలింపు సమయంలో తమకు అవసరమైన సరుక
ఆలేరు టౌన్, మే 30: కొవిడ్ సంక్షోభ సమయం లో పోలీసులు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో ఆలేరు చెక్‌పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్
రామన్నపేట, మే30: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో మండలంలోని సిరిపురం గ్రా మం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. పల్లె ప్ర గతి కింద ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులను పంచాయతీ పాలకవర్గ సభ్య�
మోటకొండూర్, మే 30: కరోనా కట్టడిలో రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ పాత్ర అమోఘమని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగ య్యయాదవ్ పేర్కొన్నారు. కరోనా నివారణకు సీఎం కేసీ ఆర్
వలిగొండ, మే 29: ప్రజలు లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని చౌటుప్పల్ ఏసీపీ సత్తయ్య హెచ్చ రించారు. శనివారం ఆయన మండల కేం ద్రంలోని పోలీస్ చెక్‌పోస్టు వద్ద లాక్డౌన్ అమలు తీరును పరిశీలించి, �
ఆలేరు టౌన్, మే 29 : ఉదయం 10 గంటల తర్వాత ప్రజలు రోడ్లపైకి రావొద్దని డీసీపీ నారాయణరెడ్డి కోరారు. ఆలేరులో జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన పోలీస్ చెక్‌పోస్టు వద్ద వాహనాల తనిఖీల్లో శనివా రం ఆయన పాల్గొన్నారు. ఈ సందర�
జిల్లాలో 3,288 మంది సూపర్స్ప్రెడర్లుభువనగిరి అర్బన్, మే 29: జిల్లాలో సూపర్స్ప్రెడర్ల వ్యాక్సినేషన్ ప్రక్రియ రెండు రోజులుగా జరిగింది. మొత్తం 3,288 మంది సూపర్‌స్ప్రెడర్లు ఉండగా వ్యాక్సినేషన్ వేసేందుకు జిల�
రామన్నపేటలో…రామన్నపేట, మే 28 : ప్రభుత్వం కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగింది. ఉదయం 10 గంటలకే వ్యాపారస్తులు దుకాణాలను మూసివేశారు. ప్రజలు లాక్‌డౌన్‌కు సహకరిస్తూ బయటికి రాకపోవడంతో రోడ్ల�
సత్ఫలితాలు ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వ ముందస్తు చర్యలు మొత్తం 2,10,329 ఇండ్లల్లో పూర్తయిన సర్వే ప్రాథమిక నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన 757 బృందాలు మొదటి విడుతలో 4,651 మందికి, రెండో విడుతలో 7,903 మందికి హెల్త్ కిట్ల అం
భూదాన్‌పోచంపల్లి, మే 28 : పల్లె సీమలే దేశానికి పట్టుకొమ్మలనే నానుడి నిజం చేయడానికి తెలంగాణ సర్కార్ చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం గ్రామాల్లో సత్ఫలితాలను ఇవ్వడంతోపాటు గ్రామాలను అభివృద్ధి పథంలో ముందుక�