యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ బదిలీ | యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ బదిలీ అయ్యారు. ఈ మేరకు ఆమెను బదిలీ చేస్తూ ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
బంగారం, పసుపు వర్ణంలో జిగేల్మనేలా ప్రధానాలయానికి ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు అమెరికా, రష్యన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించిన బెంగళూరుకు చెందిన సంస్థ టెక్నికల్ కమిటీ పర్యవేక్షణలో పూర్తయిన ట్రయల్
పాఠశాలల పునః ప్రారంభానికి ముందే సరఫరా ప్రతి పుస్తకానికీ క్యూఆర్ కోడ్ ఈ నెల 16 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం ఆలేరు టౌన్, జూన్ 12 : ఈ నెల 16 నుంచి పాఠశాలలు ప్రా రంభం కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు క�
వలిగొండ, జూన్ 11: ప్రజల నిరంతర అప్రమత్తతతోనే కరో నా వైరస్‌ను నియంత్రించవచ్చని ఎంపీపీ నూతి రమేశ్ రాజ్ అన్నారు. శుక్రవారం స్థానిక గ్రామ పంచాయతీ కార్యాల యంలో కరోనా వైరస్ పై పంచాయతీ రాజ్, రెవెన్యూ, పోలీస్
రోజు రోజుకూ పెరుగుతున్న పెట్రోల్ ధరలు అదే బాటలో డీజిల్ సామాన్యుడి నడ్డీ విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలపై తీవ్ర ప్రభావం ఆలేరు టౌన్, జూన్ 11 : పెట్రోల్ ధరలు భగ్గుమంటున్నాయి. పెట్రో
జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ ఏర్పాటుకు కసరత్తు మల్కాపూర్ వద్ద ఇప్పటికే 300 ఎకరాలు గుర్తింపు ప్రత్యక్షంగా.. పరోక్షంగా 20వేల మందికి పైగా లబ్ధి స్థానిక ఉత్పత్తులకు ప్రత్యక్ష లాభాలు చూపించే దిశగా తెలంగాణ ప్రభ
జిల్లా కేంద్రంలో డయాగ్నస్టిక్ కేంద్రం ఏర్పాటుకు వడివడిగా అడుగులుగత నెలలోనే రూ.70లక్షలకు మంజూరు కల్పించిన ప్రభుత్వంగురువారం తెరుచుకున్న టెండర్లుఉచితంగా 57 వైద్య పరీక్షలు త్వరలోనే అందుబాటులోకియాదాద్ర�
గురువారం 16వేల కిలోమీటర్లు నడిచిన ఆర్టీసీ బస్సులుయాదాద్రి, జూన్10: కొవిడ్ కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌కు ఉదయం 6నుంచి సా యంత్రం 6 గంటల వరకు ప్రభుత్వం సడలింపు నిచ్చిన నేపథ్యంలో ఆర్టీసీ తన ఆదాయం పె
మోత్కూరు , జూన్ 10: మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలో కొవిడ్ పాజిటివ్ బారిన పడిన కటుంబాలకు మోత్కూరు ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో బియ్యం, నిత్యావసరాలను పంపి ణీ చేశారు. గురువారం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో
యాదాద్రి, జూన్10: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ప్రధానాలయం గురువారం పసిడి వర్ణపు కాంతులతో స్వర్ణ దేవాలయా న్ని తలపించింది. బెంగళూరుకు చెందిన లైటింగ్ టెక్నాలజీ సంస్థలో ప్రత్యేకంగా తయారు చేసిన విద్య�
పల్లెప్రగతితో మారినగ్రామ రూపురేఖలువీధుల్లో నిత్యం పారిశుధ్య పనులుపక్కా ప్రణాళికతో మౌలిక వసతులుఇంటింటికీ నల్లా కలెక్షన్‌తో తీరినతాగునీటి సమస్యరూ. 20లక్షల40వేలతో అభివృద్ధి పనులుఆలేరురూరల్, జూన్ 9: గత ప�
ఆత్మకూరు(ఎం), జూన్ 9 : ప్రభుత్వం నుంచి అనుమతులు పొందిన ఎరువుల దుకాణాల్లో నకిలీ విత్తనాలతో పాటు ఎరు వులను అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు దుకాణాలను సీజ్ చేస్తామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అను�