Jay Shah: ఈశాన్య రాష్ట్రాలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి గుడ్ న్యూస్ చెప్పింది. అథ్లెటిక్స్, ఫుట్‌బాల్ వంటి క్రీడలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే ఈశాన్య రాష్ట్రాలలో ఇకనుంచి క్రికెట్ కూడా భాగం కానుంది.
WPL Auction 2024: ఇదివరకే ఐపీఎల్ వేలం ప్రక్రియ జోరందుకోగా తాజాగా.. వచ్చే సీజన్‌కు గాను ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలానికి సంబంధించిన తేదీని ప్రకటించింది.