WPL | ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో భాగంగా వచ్చే ఏడాది జరుగబోయే వేలానికి ముందే ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలోని గుజరాత్ జెయింట్స్ సంచలన నిర్ణయం తీసుకుంది.
డబ్ల్యూపీఎల్ వేలంలో భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. రూ.1.80 కోట్లకు ఈ స్టార్ క్రికెటర్‌ను ముంబై ఫ్రాంఛైజీ దక్కించుకుంది.
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలంలో భారత ఓపెనర్ స్మృతి మంధానకు భారీ ధర దక్కింది. రూ. 3.40 కోట్లకు ఈ స్టార్ క్రికెటర్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది.