WPL Auction | పొట్టి క్రికెట్లో నంబర్ 1 బ్యాటర్, బౌలర్‌ను కొనుగోలు చేసిన యూపీ వారియర్స్
డబ్ల్యూపీఎల్ వేలంలో నంబర్ 1 బ్యాటర్ తహిల మెక్‌గ్రాత్ ( ఆస్ట్రేలియా ), నంబర్ 1 బౌలర్ సోఫీ ఎక్లెస్టోన్ (ఇంగ్లండ్)లను యూపీ వారియర్స్ కొనుగోలు చేసింది. మెక్‌గ్రాత్‌ను రూ. 1.4 కోట్లకు, ఎక్లెస్టోన్‌ను రూ.1.8 కోట్లకు సొంతం చేసుకుంది.
WPL Auction : డబ్ల్యూపీఎల్ వేలంలో నంబర్ 1 బ్యాటర్ తహిల మెక్‌గ్రాత్ ( ఆస్ట్రేలియా ), నంబర్ 1 బౌలర్ సోఫీ ఎక్లెస్టోన్ (ఇంగ్లండ్)లను యూపీ వారియర్స్ కొనుగోలు చేసింది. రూ. 40 లక్షల కనీస ధర ఉన్న మెక్‌గ్రాత్‌ను రూ. 1.4 కోట్లకు దక్కించుకుంది. బౌలర్ ఎక్లెస్టోన్‌ను రూ.1.8 కోట్లకు సొంతం చేసుకుంది.
స్మృతి మంధాన రికార్డు
డబ్ల్యూపీఎల్ వేలంలోఅత్యధిక ధర పలికిన క్రికెటర్‌గా స్మృతి మంధాన రికార్డు సాధించింది. టీమిండియా స్టార్ ఓపెనర్‌ను రికార్డు ధరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. రూ. 3.40 కోట్లకు సొంతం చేసుకుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

