WPI | సెప్టెంబర్లో టోకు ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గింది. టోకు ధరల సూచిక (WPI) 0.13 శాతానికి తగ్గిందని మంగళవారం కేంద్రం విడుదల చేసిన డేటా పేర్కొంది. ఆగస్టులో టోకు ధరల సూచి ద్రవ్యోల్బణం 0.52 శాతంగా ఉండగా.. గత ఏడాది ఇదే
WPI | జులైలో టోకు ధరల సూచిత ఆధారిత ద్రవ్యోల్బణం రేటు (-)0.58 శాతానికి చేరుకుంది. గురువారం ప్రభుత్వం విడుదల గణాంకాలు పేర్కొన్నాయి. జులైలో టోకు ద్రవ్యోల్బణం రేటు రెండేళ్ల కనిష్ట స్థాయి చేరుకున్నది.
టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణ గణాంకాలు విజృంభించాయి. గత నెల డిసెంబర్లో 2.37 శాతానికి ఎగబాకాయి. ఆహారేతర, ముఖ్యంగా తయారీ రంగ వస్తూత్పత్తుల రేట్లు పరుగులు పెట్టడమే ఇందుకు ప్రధాన కారణం.
ధరలు ఠారెత్తిస్తున్నాయి. విజృంభిస్తున్న ద్రవ్యోల్బణంతో సామాన్యుడి జీవనం అస్తవ్యస్థమైపోతున్నది. గత నెల అటు రిటైల్, ఇటు టోకు ద్రవ్యోల్బణం రెండూ పెరిగాయి మరి. సెప్టెంబర్లో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆ