ప్రపంచంలో ప్రతి 11 నిమిషాలకో మహిళ లేదా బాలిక హత్యకు గురవుతున్నారని, హంతకులు కుటుంబసభ్యులు లేదా సన్నిహితులేనని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఆవేదన వ్యక్తంచేశారు
న్యూఢిల్లీ: కుప్పి గెంతులు, పరుగులు, ఆటలతో అలసిపోయిన ఒక ఏనుగు పిల్ల గాఢ నిద్రలోకి వెళ్లింది. కొంత సేపటి తర్వాత దానిని లేపేందుకు తల్లి ఏనుగు ప్రయత్నించింది. అయితే ఆ పిల్ల ఏనుగు ఎంతకీ నిద్ర నుంచి లేవకపోవడంత�