WMO | ప్రస్తుతం నెలకొన్న ఎల్నినో పరిస్థితులు ఏప్రిల్, 2024 వరకు కొనసాగుతాయని, దీంతో భూ ఉపరితలం, సముద్ర జలాలపై ఉష్ణోగ్రతలు మరింత పెరగవచ్చునని ‘ప్రపంచ వాతావరణ సంస్థ’ (డబ్ల్యూఎంవో) తాజాగా వెల్లడించింది.
El Nino Effect | పసిఫిక్ మహాసముద్రంలో ‘ఎల్ నినో’ ఏర్పడింది. ఈ విషయాన్ని ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) ప్రకటించగా.. దీని ప్రభావం వల్ల లాటిన్ అమెరికా దేశాలతో పాటు ఇతర దేశాల్లో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. వాతావరణంపై ఎల్ నినో
గడిచిన 50 ఏండ్లలో విపరీత వాతావరణ పరిస్థితుల వల్ల ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల మందికిపైగా మృత్యువాత పడినట్టు జెనీవాకు చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) తెలిపింది.