Kollapur | కొల్లాపూర్ పట్టణంలో ప్రపంచ మత్స్యకార దినోత్సవ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ ఫ్లెక్సీ కలకలం సృష్టించింది.
World Fishermens Day | ఈనెల 21న ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని విజయవంతం చేయాలని మత్స్యకార సంఘం గౌరవ సీనియర్ నాయకులు, డాక్టర్ పగిడాల శ్రీనివాసులు పిలుపునిచ్చారు.
ఉమ్మడి పాలనలో చెరువులు అడుగంటడంతో వాటిపై ఆధారపడిన మత్స్యకారులు రోడ్డున పడ్డారు. ఊరిలో ఉపాధి కరువై.. బతుకు బరువై వలసబాట పట్టిన వారెందరో. స్వరాష్ట్రంలో ఊరి చెరువుకు జీవమొచ్చింది.