Nikhat Zareen : భారత మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ (Nikhat Zareen) పసిడి పంచ్ విసిరింది. విశ్వవేదికపై తన పంచ్ పవర్ చూపించిన ఇందూరు బిడ్డ దేశానికి ఐదో బంగారు పతకం అందించింది.
స్వదేశంలో జరుగుతున్న వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్లో భారత బాక్సర్ల జోరు కొనసాగుతున్నది. తొలిరోజు మాదిరిగానే రెండో రోజూ మన బాక్సర్లు ప్రత్యర్థులను మట్టికరిపించి సెమీస్కు దూసుకెళ్లారు.