Home
Sports
Dgp Shivdhar Reddy Congratulated Dsp And Boxer Nikhat Zareen On Winning Gold In The World Boxing Cup Finals Held In Greater Noida
పోలీసుశాఖకు నిఖత్ గర్వకారణం.. స్వర్ణం సాధించడం గర్వంగా ఉంది : డీజీపీ
గ్రేటర్ నోయిడాలో జరిగిన వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్‌లో డీఎస్పీ, బాక్సర్ నిఖత్ జరీన్ స్వర్ణం సాధించడం పట్ల రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.
హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ నోయిడాలో జరిగిన వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్‌లో డీఎస్పీ, బాక్సర్ నిఖత్ జరీన్ స్వర్ణం సాధించడం పట్ల రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళల 51 కేజీల ఫైనల్లో నిఖత్ తన ప్రత్యర్థి గువో యి జువాన్‌పై 5-0 తేడాతో ఘన విజయం సాధించడం తెలంగాణ పోలీసు శాఖకు గర్వకారణం అన్నారు. ఆమె సామర్థ్యానికి, అంకితభావానికి ఫైనల్స్‌లో విజయం నిదర్శనమని డీజీపీ కొనియాడారు.
‘గోల్డ్ మెడల్ సాధించి, తెలంగాణ పోలీస్ శాఖకు గర్వకారణంగా నిలిచిన నిఖత్‌కు అభినందనలు. క్రీడల్లో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పిన ఆమె విజయం ఇతర క్రీడాకారులకు ఆదర్శం’ అని డీజీపీ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. తెలంగాణ పోలీస్ కుటుంబం తరఫున నిఖత్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని డీజీపీ ఆకాంక్షించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

