ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా జూన్ 14వ తేదీన ఫోరమ్ ఆఫ్ ఇండియన్ డాక్టర్స్ సహకారంతో కువైట్లోని భారత రాయబారి కార్యాలయం ఆదాన్ ఆస్పత్రిలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది.
ప్రాణాపాయంలో ఉన్నవారికి మనం చేసే గొప్పసాయం ఏదైనా ఉందంటే అది కేవలం రక్తమిచ్చి వారి ప్రాణాలు కాపాడటమే. చాలామంది ప్రమాదాల భారీన పడినప్పుడు సకాలంలో కావాల్సిన రక్తం లభించకపోవడంతో ప్రాణాలు సైతం కోల్పొతున్న�
కొందరికి రక్తం ఎక్కువ ఉంటే మరికొందరికి చాలా తక్కువగా ఉంటుంది. జీవన విధానం, పౌష్టికాహార లోపం, వ్యాధి నిరోధక శక్తి మందగించడం, ప్రమాదాల్లో గాయపడి రక్తస్రావం ఏర్పడినప్పుడు రక్తం కొరత ఏర్పడుతున్నది. ఆ లోటును �
మన రక్తం మనల్ని బతికిస్తుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇతరుల జీవం నిలబెడుతుంది. రక్తం అమృతభాండం లాంటిది. పంచుకున్నకొద్దీ పెరుగుతుంది. ప్రమాదాల్లోనో, ప్రసూతి సమయంలోనో, శస్త్ర చికిత్సల కారణంగానో ఎవరికి రక్