WORLD AIDS DAY | ఇవాళ ప్రపంచ ఎయిడ్స్ దినం. హెచ్ఐవీ పాజిటీవ్‌గా ఉన్న వ్యక్తులు ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలు, విటమిన్లు ఉండే ఆహారాలను తీసుకోవడంతోపాటు రోగనిరోధక వ్యవస్థ బలంగా మారేందుకు పలు మార్గాలను అనుసరించాలి.
ఎయిడ్స్‌కు మందులేదు.. నివారణ ఒక్కటే మార్గం.. ఎయిడ్స్‌పై జరిగే అవగాహన కార్యక్రమాల్లో ముందుగా వినిపించే మాట ఇది. ప్రపంచాన్ని వణికించే వ్యాధుల్లో ఎయి డ్స్ దే అగ్రస్థానం. నివారణ తప్ప నిర్మూలన లేని వ్యాధి ఇది
ఎయిడ్స్‌పై ప్రజలలో అవగాహన కల్పించేందుకు ప్రపంచ ఎయిడ్స్ డే ర్యాలీ నిర్వహిస్తున్నట్లు రా ష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్టు డైరెక్టర్ అన్న ప్రసన్న తెలిపారు.
అబిడ్స్ : ఎయిడ్స్ రహిత సమాజం కోసం యువత, స్వచ్చంద సంస్థలు కృషి చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు కోరారు. ప్రపంచ ఎయిడ్స్ వ్యాధి నిర్మూలన దినం సందర్భంగా హెచ్ఐవి ఎయిడ్స్ వ్యా
అంబర్‌పేట : ఎవరో నిర్లక్ష్యం చేయడం వల్ల చేయని తప్పుకు దురదృష్టవశాత్తు ఎయిడ్స్ వ్యాధి సంక్రమించడం చాలా బాధాకరమని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని గో�
వెంగళరావునగర్ : హైదరాబాద్,వరంగల్‌లో ఎయిడ్స్ రోగుల కోసం ప్రత్యేక డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయను న్నట్లు రాష్ట్ర ఆర్ధిక, వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. బుధవారం ప్ర�