టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణ గణాంకాలు విజృంభించాయి. గత నెల డిసెంబర్లో 2.37 శాతానికి ఎగబాకాయి. ఆహారేతర, ముఖ్యంగా తయారీ రంగ వస్తూత్పత్తుల రేట్లు పరుగులు పెట్టడమే ఇందుకు ప్రధాన కారణం.
మండిపోతున్న ఇంధనం మింగుడుపడని ఆహారోత్పత్తులు రికార్డు స్థాయికి టోకు ద్రవ్యోల్బణం ఏప్రిల్లో 15.08%గా నమోదు ఆకాశమే హద్దు అన్నట్టు ధరలు దూసుకుపోతున్నాయి.పెరుగుతున్న ధరలతో సామాన్యుడి బతుకు భారమైపోతున్నది.