టీమ్ఇండియాతో ఈ నెల 12 నుంచి జరుగనున్న తొలి టెస్టు కోసం వెస్టిండీస్ జట్టును ప్రకటించింది. 13 మందితో కూడిన టీమ్‌లో ఇద్దరు కొత్త ఆటగాళ్లు కిర్న్ మెకంజీ, అలిక్ అథనాజ్కు అవకాశం దక్కింది.
సుదీర్ఘ కాలం పాటు అంతర్జాతీయ క్రికెట్లో తిరుగులేని ఆధిపత్యం కనబర్చిన వెస్టిండీస్.. 2023 వన్డే ప్రపంచకప్‌నకు అర్హత సాధించలేకపోయింది. క్వాలిఫయింగ్ టోర్నీ సూపర్ సిక్స్‌లో విండీస్ వరుసగా మూడో పరాజయం మూ�