కర్ణాటకలోని తుంగభద్ర జలా శయం మరమ్మతు లకు టీబీ బోర్డు పచ్చ జెండా ఊపింది. శుక్ర వారం కర్ణాటకలోని హోస్పేట్ లోని తుంగ భద్ర మండలి కార్యాల యంలో చైర్మన్ ఎస్ఎన్ పాండే అధ్యక్షతన బోర్డు సమా వేశం జరిగి ంది.
ప్రభుత్వ ఆదేశాల అమలులో జలమండలి అధికారులు మొద్దు నిద్ర వీడటం లేదు. మొండి నీటి బకాయిదారులకు లబ్ధి జరిగేలా ఓటీఎస్ జీవో వెలువడి 17 రోజులు దాటినా.. వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు నానా తంటాలు పడ�
హైదరాబాద్ మహానగరానికి నీరు సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లయి స్కీం ఫేజ్-2లోని కోదండాపూర్ పంప్‌హౌజ్‌లో రెండో పంపు ఎన్ఆర్వీ వాల్వ్ మరమ్మతులు చేపట్టాల్సి ఉంది.